వార్తలకు తిరిగి వెళ్లండి

నార్పల మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను అధికారులు విడుదల చేశారు. ఎస్సీ మహిళలకు బొండలవాడ, హెచ్.సోదనపల్లి, ఎస్సీకి నడిమిదొడ్డి కేటాయించారు.
బీసీ మహిళలకు గంగనపల్లి, గుంజేపల్లి, వెంకటాంపల్లి, బీసీలకు కేసేపల్లి, నార్పల స్థానాలు దక్కాయి. మిగిలిన స్థానాలు జనరల్ మహిళలు, జనరల్ కేటగిరీలకు కేటాయించారు.
Comments
Loading comments...

