వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకుంటుండటంతో నాగర్‌కర్నూల్ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. డిపో పరిధిలో 285 మంది ఓటర్లు రాష్ట్ర, రీజియన్ స్థాయి గుర్తింపు కోసం రెండేసి ఓట్లు వేస్తున్నారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు 180 ఓట్లు పోలయ్యాయని, 63.16 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

