వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో వరుస చోరీలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకే దుకాణంలో రెండుసార్లు చోరీ జరగగా, తాజాగా కార్లు, ట్రాక్టర్ల బ్యాటరీలను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
వరుస ఘటనలతో స్థానికులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు స్పందించి చోరీలను అరికట్టి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

