వార్తలకు తిరిగి వెళ్లండి
నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఎన్‌ఎస్‌పీ అధికారులు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో పంటలకు సాగునీరు అందనుంది.
ఎల్‌నినో ప్రభావం, సరిపడా వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి.
Comments
Loading comments...

