Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూకస్వామ్యంపై ప్రజాస్వామ్యం విజయం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 8:44 AM జాతీయంGeneral
మూకస్వామ్యంపై ప్రజాస్వామ్యం విజయం - Udayam
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత కేజ్రీవాల్‌లపై భాజపా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశంలో అరాచకం సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ వారిని 'మీర్ జాఫర్'లతో పోల్చింది. దిల్లీలో సీజేపీ తలపెట్టిన నిరసన విఫలమైందని, ఇది మూకస్వామ్యంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...