వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తారంలో రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యాంప్రసాద్ అవగాహన కల్పించారు. ఎల్‌నినో సవాళ్లను అధిగమించేందుకు నీటి, పోషక యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యాపార మేనేజర్లు వివేక్, రాహుల్, ఉద్యానవన అధికారి జ్యోతి, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

