Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముసలిపేడు రోడ్డుకు మరమ్మతులు ఎప్పుడో?

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 4:20 PM తిరుపతిGeneral
ముసలిపేడు రోడ్డుకు మరమ్మతులు ఎప్పుడో? - Udayam
ఏర్పేడు మండలం మూలకండ్రిగ–ముసలిపేడు R&B రోడ్డు సుమారు ఏడేళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంకర వేసి వదిలేయడంతో రహదారి అధ్వానంగా మారింది. గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణించే వివిధ గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిని త్వరగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...