వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ మౌలిక వసతుల పనుల టెండర్లలో నిబంధనలు పక్కనపెట్టి అస్మదీయ సంస్థలకు అధిక ధరలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై కోట్లాది రూపాయల అదనపు భారం పడుతోంది.
పాలక మండళ్ల గడువు ముగిసిన సమయంలో హడావుడిగా టెండర్లు ఖరారు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు చోటులేకుండా కేవలం కొద్దిమందికే పనులు అప్పగించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

