వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని, 4 డీఏలు మంజూరు చేయాలని, కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కార్మికులు జీవనం సాగిస్తున్నారని యూనియన్ అధ్యక్షుడు నాగరాజు, ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

