వార్తలకు తిరిగి వెళ్లండి

మునిసిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశానికి పవన్‌కళ్యాణ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మేయర్, చైర్మన్ స్థానాల కేటాయింపుపై స్పష్టత రాకపోవడంతో పాటు టీడీపీ ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేయడంపై జనసేన అసంతప్తి వ్యక్తంచేస్తోంది. ఈ పొత్తు సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

