Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో ప్రపంచ హిందూ కాంగ్రెస్

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:16 AM జాతీయంGeneral
ముంబైలో ప్రపంచ హిందూ కాంగ్రెస్ - Udayam
నాలుగో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ వేడుకలకు ముంబై నగరం ఆతిథ్యమివ్వనుంది. రాబోయే డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు అత్యంత వైభవంగా జరగనుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ప్రారంభోపన్యాసంతో ఈ సభలు మొదలుకానున్నాయి. ఒకటే మాట–ఒకటే లక్ష్యం ఇతివృత్తంతో సాగే ఈ వేదికపై ప్రపంచవ్యాప్త హిందూ నాయకులు పరస్పరం అనుసంధానమై వివిధ అంశాలపై చర్చిస్తారు.

Comments

G
Loading comments...