వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో బాలికోన్నత పాఠశాల వద్ద 170 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు SI శివకృష్ణ తెలిపారు.
కౌంటింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో అనుమతి లేకుండా రాకపోకలు సాగించకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

