వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగుల హాజరు శాతం పెంచి, సమయానికి విధులకు హాజరయ్యేలా చేయడమే లక్ష్యంగా ములుగు జిల్లాలో ‘మీ ప్రయాణం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గతంలో కలెక్టర్ నారాయణరెడ్డి ‘ములుగు వెలుగు’ అటెండెన్స్ యాప్‌ను ప్రవేశపెట్టారు.
ఆయన బదిలీ తర్వాత ఆ కార్యక్రమం నిలిచిపోయింది. ఇప్పుడు ఉద్యోగుల హాజరు మెరుగుపరిచే లక్ష్యంతో అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
Comments
Loading comments...

