Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముద్దనూరులో 28వ రోజుకు వీఆర్ఏల నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:49 PM కడపGeneral
ముద్దనూరులో 28వ రోజుకు వీఆర్ఏల నిరసన - Udayam
ముద్దనూరులో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 28వ రోజుకు చేరింది. అర్హులకు ప్రమోషన్లు, పేస్కేల్ కల్పించాలని, మరణించిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘ నాయకులు కె. చంద్రశేఖర్, కె. రామాంజనేయులు, ఏ. నరేష్ కుమార్, ఏసోబు, శ్రావణ సంధ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...