వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు మంగళవారం సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయంపై సిబ్బందిని నిలదీశారు. కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

