Udayam Digital
Menu

మరణ శిక్షపై చట్టాలు, కోర్టు తీర్పులివే!

Shruthi Nov 23, 2026 8:20 AM జాతీయంGeneral
మరణ శిక్షపై చట్టాలు, కోర్టు తీర్పులివే! - Udayam Digital
అత్యంత అరుదైన కేసుల్లోనే మరణ శిక్ష విధించాలని సుప్రీంకోర్టు 1980 నాటి బచ్చన్ సింగ్ కేసులో స్పష్టం చేసింది. భారతీయ న్యాయ సంహిత-2023 ప్రకారం 16 రకాల నేరాలకు మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. మరణ శిక్ష అమలులో ఉన్న 78 దేశాల్లో భారత్ ఒకటి. ఉగ్రవాద సంబంధిత నేరాలకు తప్ప, మిగిలిన వాటికి మరణ శిక్షను రద్దు చేయాలని 2015లో లా కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేసింది.

Comments

G
Loading comments...