Udayam Digital
Menu

మరిన్ని అణ్వాయుధాలకు కిమ్ పిలుపు

Shruthi Nov 27, 2026 9:31 AM అంతర్జాతీయంGeneral
మరిన్ని అణ్వాయుధాలకు కిమ్ పిలుపు - Udayam Digital
అమెరికా, దక్షిణ కొరియాల నుంచి ముప్పు ఉందంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరిన్ని అణ్వాయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చారు. రెండు అణు పదార్థాల ఉత్పత్తి కేంద్రాలు, ఒక పరిశోధన సంస్థను తనిఖీ చేసినట్లు అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్ చర్చల పిలుపును పట్టించుకోకుండా కిమ్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే కిమ్ ఆరోపణలను దక్షిణ కొరియా ఖండించింది.

Comments

G
Loading comments...