Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరిగూడెంలో ఉచిత పశు వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:55 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మరిగూడెంలో ఉచిత పశు వైద్య శిబిరం - Udayam
అన్నపురెడ్డిపల్లి మండలం మరిగూడెంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోపాలమిత్రల సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల్లో సంతానోత్పత్తి, గొడ్డుబారడం, ఎదకు రాకపోవడం, గర్భధారణ సమస్యలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా పశుపోషణపై అవగాహన కల్పించారు. మండల పశువైద్యాధికారి డాక్టర్‌ చిలకబత్తిని బుచ్చిబాబు పశువులకు వైద్య సేవలందించారు.

Comments

G
Loading comments...