వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రెల మంద వద్ద నిద్రపోతున్న కాపరిని సమీపంలోకి వచ్చిన భారీ మొసలి బారిన పడకుండా కాపలా కుక్కలు చాకచక్యంగా కాపాడాయి. అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఏకధాటిగా మొరగడంతో నిద్రలేచిన కుమారుడు తండ్రిని రక్షించుకున్నాడు.
పెద్దమందడిలో జరిగిన ఈ ఘటనలో తొమ్మిది అడుగుల మొసలిని అటవీశాఖ సిబ్బంది, స్నేక్ సొసైటీ సభ్యులు బంధించి కృష్ణానదిలో వదిలిపెట్టారు.
Comments
Loading comments...

