వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కృత్రిమ మేధ (AI) వల్ల ఐటీ రంగంలో పోయే ఉద్యోగాలకంటే కొత్తగా వచ్చే అవకాశాలే ఎక్కువని మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏఐని చూసి భయపడకుండా, నూతన నైపుణ్యాలు పెంచుకోవడంపై ఇంజినీర్లు దృష్టి పెట్టాలన్నారు.
ఇంటర్నెట్ విప్లవం తరహాలోనే ఏఐ కూడా సరికొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని, టెక్నాలజీ ఎంత సాయపడినా మానవ నిర్ణయాలదే ఎప్పటికీ కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

