Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోస్రాలో మహాచండీ అవతారంలో అమ్మవారు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:11 AM నిజామాబాద్General
మోస్రాలో మహాచండీ అవతారంలో అమ్మవారు - Udayam
మోస్రా మండల కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు అమ్మవారిని మహాచండీ అవతారంలో అలంకరించారు. దుర్గా భవాని యువజన సంఘం ఆధ్వర్యంలో మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...