వార్తలకు తిరిగి వెళ్లండి

మోస్రా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక ఫిర్యాదు అందినట్లు ఎంపీడీవో సాయికుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదు రెవెన్యూ శాఖకు సంబంధించినదని పేర్కొన్నారు.
ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో తెలియజేయాలని సూచించారు.
Comments
Loading comments...

