Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవిలో నిరుపయోగంగా మహిళా భవనం

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:19 AM కృష్ణా జిల్లాGeneral
మోపిదేవిలో నిరుపయోగంగా మహిళా భవనం - Udayam
మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో రూ.8.50 లక్షలతో నిర్మించిన మహిళా సాధికారిక భవనం నిరుపయోగంగా మారింది. 2018లో ప్రారంభించిన ఈ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలకు నిలయంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రారంభించినప్పటి నుంచి భవనానికి తాళం వేసే ఉందని ఆరోపిస్తున్నారు. మహిళల కోసం నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...