Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవిలో కూటమి నాయకుల రోడ్‌షో

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:34 PM కృష్ణా జిల్లాGeneral
మోపిదేవిలో కూటమి నాయకుల రోడ్‌షో - Udayam
మోపిదేవి మండలంలో కూటమి అభ్యర్థుల తరఫున సోమవారం నాయకులు రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జనసేన ZPTC అభ్యర్థి మురాల సీతమ్మ, MPTC అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. టీడీపీ, జనసేన మండల అధ్యక్షులు జనార్దన్ రావు, రత్న గోపాల్, మాజీ ZPTC మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...