వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి మాజీ సర్పంచ్ కామ్రేడ్ కంఠంనేని అచ్యుతరామయ్య 15వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ప్రధాన సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకులను సన్మానించారు. గ్రామ సర్పంచ్‌గా అచ్యుతరామయ్య అందించిన సేవలు ఎనలేనివని మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు అన్నారు.
Comments
Loading comments...

