వార్తలకు తిరిగి వెళ్లండి

మోమిన్పేట్ మండల పరిధిలో తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటోంది. రహదారులపై మంచు తెరలు ఏర్పడటంతో ప్రకృతి ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.
అయితే పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. ద్విచక్ర వాహనదారులు, ఉదయం ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండి నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

