Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ గద్దె దిగాలి

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 6:22 AM జాతీయంGeneral
మోదీ గద్దె దిగాలి - Udayam
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని పేదల ఓట్లను తొలగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే గద్దె దిగాలని, లేనిపక్షంలో ప్రజలే దించుతారని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. దిల్లీలో జరిగిన ఓట్‌ బచావో ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న దళితులు, గిరిజనులు, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

Comments

G
Loading comments...