వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు మండలంలో కూటమి ZPTC అభ్యర్థి లోకం నాగలక్ష్మి వెంకటేశ్వరరావు సోమవారం రోడ్‌షో నిర్వహించారు. కన్నాయిగూడెం నుంచి ప్రారంభమైన ర్యాలీ మండలంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు, MPTC అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని నాయకులు ప్రజలను కోరారు.
Comments
Loading comments...

