Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీషెల్స్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని మోదీ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 30, 2026 7:42 AM జాతీయంGeneral
సీషెల్స్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని మోదీ - Udayam
సీషెల్స్‌లో మూడు రోజుల పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారత్‌కు బయల్దేరారు. అంతకుముందు విక్టోరియాలోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. గాంధీజీ ఆదర్శాలు శాంతికి స్ఫూర్తినిస్తాయని మోదీ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొని, భారత సైనిక బలగాల కవాతుకు గౌరవ వందనం సమర్పించారు.

Comments

G
Loading comments...