Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ప్రగతిలో మోదీ నాయకత్వం కీలకం: చంద్రబాబు

Follow Udayam on Google
Kirti Jun 15, 2026 11:40 AM అమరావతిGeneral
భారత్ ప్రగతిలో మోదీ నాయకత్వం కీలకం: చంద్రబాబు - Udayam

Photo Gallery

భారత్ ప్రగతిలో మోదీ నాయకత్వం కీలకం: చంద్రబాబు - gallery image 1
భారత్ ప్రగతిలో మోదీ నాయకత్వం కీలకం: చంద్రబాబు - gallery image 2
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సింగపూర్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత, యువశక్తితో భారత్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని కొనియాడారు. ఏపీలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడుల కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించాలని వెంచర్ కాపిటలిస్టులను చంద్రబాబు కోరారు.

Comments

G
Loading comments...