Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ పరిపాలనపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రశంసలు

Follow Udayam on Google
Sanjay Jun 13, 2026 11:48 AM జాతీయంGeneral
ప్రధాని మోదీ పరిపాలనపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రశంసలు - Udayam
ప్రధాని మోదీ అత్యధిక కాలమే కాకుండా, అత్యుత్తమ సేవలు అందిస్తున్న ప్రధానమంత్రి అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశంలో సమూల మార్పులు వచ్చాయని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరుతోందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...