వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా నూతన డ్వామా పీడీగా విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

