Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

Follow Udayam on Google
madhu Sep 14, 2026 9:41 AM ములుగుGeneral
మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు - Udayam
మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్! ములుగు జిల్లా బీఆర్ఎస్‌కు గట్టి షాక్.. దళిత సంఘాల మద్దతు కాంగ్రెస్‌కేనని స్పష్టం చేసిన చెట్టిపల్లి వెంకటేశ్వర్లు. ప్రజాభవన్‌లో కండువా కప్పిన మంత్రి సీతక్క. పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు పైడాకుల అశోక్, ఇస్సార్ ఖాన్, రవిచందర్.

Comments

G
Loading comments...