Udayam Digital
Menu

మణి కుమార్ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి

Manjunath Nov 24, 2026 11:45 AM రాజన్న సిరిసిల్లGeneral
మణి కుమార్ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి - Udayam Digital
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో అటెండర్‌గా పనిచేస్తున్న మణి కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మణి కుమార్ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ శరత్‌కు ఫోన్ చేసి, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని, అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...