Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందుల షాపులపై డీసీఏ కొరడా

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:22 AM హైదరాబాద్General
మందుల షాపులపై డీసీఏ కొరడా - Udayam
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు, గర్భస్రావ కిట్లు విక్రయిస్తున్న 111 ఔషధ దుకాణాలకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో నిబంధనల ఉల్లంఘనలు పునరావృతమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. వివరణ సంతృప్తికరంగా లేకపోతే సదరు మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...