Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేటలో వీధి కుక్కల హల్‌చల్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:17 AM కోనసీమGeneral
మండపేటలో వీధి కుక్కల హల్‌చల్ - Udayam
మండపేట పట్టణంలోని కచేరి చావిడి వీధితో పాటు పలు కాలనీల్లో వీధి కుక్కల సంచారం ప్రజలకు ఇబ్బందిగా మారింది. కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. వాహనదారులు సైతం అప్రమత్తంగా ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...