వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట మున్సిపాలిటీలో 36 వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్‌కు 2, ఎస్టీకి 1, బీసీ మహిళలకు 6, బీసీ జనరల్‌కు 7, జనరల్ మహిళలకు 10, జనరల్‌కు 8 వార్డులు కేటాయించారు.
మొత్తం 18 వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. 32వ వార్డును ఎస్టీకి కేటాయించారు. గత జాబితాలో మార్పులు రావడంతో ఆశావహుల్లో ఎన్నికల సందడి మొదలైంది.
Comments
Loading comments...

