Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల పీహెచ్‌సీలో స్వచ్ఛత కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:29 PM జగిత్యాలGeneral
మల్యాల పీహెచ్‌సీలో స్వచ్ఛత కార్యక్రమం - Udayam
మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జగిత్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఫార్మసీలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు.

Comments

G
Loading comments...