Udayam Digital
Menu

మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు

Anuroop Nov 26, 2026 7:59 AM హైదరాబాద్General
మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు - Udayam Digital
పసిడి, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. వెండి భారీ అమ్మకాలతో ఏడాది కిందటి స్థాయికి చేరింది. రూపాయి బలపడటం, అమెరికా వడ్డీ విధానం కఠినంగా ఉండొచ్చన్న అంచనాలతో విలువైన లోహాల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. హైదరాబాద్‌లో రాత్రి 11:30కు 10 గ్రాముల 99.9% స్వచ్ఛమైన బంగారం రూ.1,25,600, కిలో వెండి రూ.1,46,700 వద్ద ట్రేడయ్యాయి.

Comments

G
Loading comments...