Udayam Digital
Menu

మళ్లీ కనిపించిన పెద్దపులి కదలికలు

Anuroop Nov 27, 2026 11:44 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
మళ్లీ కనిపించిన పెద్దపులి కదలికలు - Udayam Digital
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలను అధికారులు మళ్లీ గుర్తించారు. మూడు రోజుల విరామం తర్వాత ట్రాకర్ నుంచి సంకేతాలు రావడంతో అప్రమత్తమయ్యారు. ఏడో రోజుకు చేరిన 'టైగర్ ఎక్స్‌ప్లోరర్' ఆపరేషన్ కొనసాగుతోంది. స్థానికులు భయపడకుండా అటవీ శాఖ పర్యవేక్షిస్తోంది.

Comments

G
Loading comments...