వార్తలకు తిరిగి వెళ్లండి

భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో కొమురయ్య పొలం వద్ద కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్తో స్టార్టర్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేసి ప్రమాదాన్ని నివారించారు.
ఈ ఘటనలో రైతుకు చెందిన స్టార్టర్తో పాటు బోరు మోటర్ వైరు దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

