వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమవారం సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. బండ చెరువు వద్ద డ్రెయిన్ డైవర్షన్, కల్యాణ్‌నగర్ మధ్య డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు.
మల్లికార్జుననగర్, గౌతమ్‌నగర్‌లో కొండరాళ్ల భద్రత, న్యూ శ్రీనగర్‌లో చెత్త తొలగింపు, ఉప్పర్‌గూడలో అక్రమ C&D వ్యర్థాల డంపింగ్‌పై అధికారులతో చర్చించారు.
Comments
Loading comments...

