వార్తలకు తిరిగి వెళ్లండి

మలికిపురంలో దోమల నివారణ, లార్వా నిర్మూలనకు పంచాయతీ సిబ్బంది ముమ్మర చర్యలు చేపట్టారు. సబ్‌యూనిట్ అధికారి ఆదినారాయణ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి తాడి యేసుబాబు, హెల్త్ అసిస్టెంట్ ఇళ్ల వెంకటరమణ, ఏఎన్‌ఎం ప్రశాంతి పర్యవేక్షణలో పనులు నిర్వహించారు.
భూపతివారిపేట, శాలిపేట ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేయడంతో పాటు డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టారు.
Comments
Loading comments...

