Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిత్రుడి కోసం పూర్వ విద్యార్థుల ఔదార్యం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:34 PM అనంతపురంGeneral
మిత్రుడి కోసం పూర్వ విద్యార్థుల ఔదార్యం - Udayam
ఉరవకొండ సమీపంలో ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రకరూరుకు చెందిన భగవాన్ మహమ్మద్ రఫీ మృతి చెందారు. ఆయన 2014 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ మిత్రుడి తల్లికి రూ.21,000 ఆర్థిక సాయం అందించారు. రఫీని కోల్పోవడం బాధాకరమని, మంచి మిత్రుడిని కోల్పోయామని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...