Udayam Digital
Menu

మిస్ యూనివర్స్‌లో టాప్ 12కు చేరని భారత్

Anuroop Nov 25, 2026 11:03 AM అంతర్జాతీయంGeneral
మిస్ యూనివర్స్‌లో టాప్ 12కు చేరని భారత్ - Udayam Digital
మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. కేరళకు చెందిన భారత ప్రతినిధి కాజియా లిజ్ మోజో టాప్ 30లో నిలిచినా.. టాప్ 12కు అర్హత సాధించలేకపోయింది. ఆగస్టు 23న జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...