Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సవిత ప్రజా దర్బార్

Follow Udayam on Google
Geeth Jun 13, 2026 4:22 PM పెనుకొండGeneral
మంత్రి సవిత ప్రజా దర్బార్ - Udayam
పెనుకొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత శనివారం 'ప్రజా దర్బార్' నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలు, సందర్శకుల నుండి ఆమె స్వయంగా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...