Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్లెట్స్‌, కూరగాయలతో బతుకమ్మలు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 9:57 AM ఆదిలాబాద్General
మిల్లెట్స్‌, కూరగాయలతో బతుకమ్మలు - Udayam
ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది మిల్లెట్స్‌, కూరగాయలు, ఆకుకూరలు, పోషకాహారంతో ప్రత్యేకంగా బతుకమ్మలను పేర్చి ఆకట్టుకున్నారు. స్టేడియంలో బతుకమ్మలతో ఆడిపాడుతూ ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించారు. బతుకమ్మ సాక్షిగా బాల్యవివాహాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. “మిల్లెట్స్‌తో ఆరోగ్యం.. బతుకమ్మతో ఆనందం” అనే సందేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Comments

G
Loading comments...