Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

“మీసం తిప్పొద్దన్నారు.. గొడవలు అవుతాయన్నారు”

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:41 AM జాతీయంవినోదం
“మీసం తిప్పొద్దన్నారు.. గొడవలు అవుతాయన్నారు”  - Udayam
సంగీత దర్శకుడు తమన్‌ పవన్‌ కల్యాణ్‌తో జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో తాను మీసం తిప్పడం చూసి పవన్‌ ఫోన్‌ చేసి.. “అలా తిప్పకు, గొడవలు అవుతాయి” అని సరదాగా అన్నారని తెలిపారు. చిరంజీవి తనకు పూర్తి క్రియేటివ్‌ స్వేచ్ఛ ఇస్తారని తమన్‌ చెప్పారు. మహేశ్‌బాబుతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని, ఆయన సెట్‌లో జోకులతో సందడి చేస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...