వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గి మండలం మీర్జాపూర్లో ఫీల్డ్ అసిస్టెంట్పై గ్రామస్థులు అక్రమాల ఆరోపణలు చేశారు. గ్రామ పంచాయతీ నిధులు, ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఆధారాలను మీడియాకు అందించారు.
ఆరోపణలపై విచారణకు అధికారులు వస్తారన్న సమాచారంతో నర్సరీలో మొక్కలను తొలగిస్తున్నారని కొందరు యువకులు ప్రశ్నించారు. అయినా మొక్కల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

