Udayam Digital
Menu

మహిళలు తమ చరిత్రను తామే రాయాలి: కవిత

Anuroop Nov 27, 2026 10:11 AM హైదరాబాద్General
మహిళలు తమ చరిత్రను తామే రాయాలి: కవిత - Udayam Digital
తెలంగాణ రక్షణ సేన పార్టీని రాష్ట్ర అభివృద్ధి కోసమే స్థాపించానని కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి వచ్చి తమ చరిత్రను తామే రాసుకోవాలని, ఎన్నికల్లో పోటీ చేసేవారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా పేరు మార్చినట్లు ప్రకటించారు. వ్యక్తిగత విమర్శలకు భయపడకుండా ముందుకు సాగాలని సూచించారు.

Comments

G
Loading comments...